ICC World Cup 2019:With the biggest cricket spectacle, the ICC Cricket World Cup 2019, just days away, and the provisional squads for all the 10 participating teams already announced, it is time to look at the strengths and weaknesses of each team.
#iccworldcup2019
#engvssa
#indvspak
#indiavsengland
#indiavsaustralia
#englandvsaustralia
#pakvsafg
#afgvswi
#msdhoni
#viratkkohli
#cricket
మరో రెండు రోజుల్లో క్రికెట్ మహా సంగ్రామానికి తెరలేవనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ మహా సంగ్రామం కోసం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో కొన్ని మ్యాచ్‌లు టోర్నీకే హైలైట్‌గా నిలవనున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం...
జూన్ 9, లండన్: ఇండియా vs ఆస్ట్రేలియా